Micromax: సోలార్ ప్యానెల్స్ తయారీని ప్రారంభించిన మైక్రోమ్యాక్స్.! 1 y ago

featured-image

గతంలో ప్రసిద్ధి చెందిన దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయినా మైక్రోమ్యాక్స్ కంపెనీ ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ తయారు చేయనుంది. స్టార్టప్ ఎనర్జీ’ పేరుతో కొత్త వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఇంధన రంగంలోకి ప్రవేశించింది. ఈ లక్ష్యంతో చైనాకు చెందిన జిన్చెన్ తో ఒప్పందం కుదుర్చుకుని 5 గిగావాట్స్ సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెల్ తయారీని ప్రారంభించనుంది. భారత్ క్లీన్ ఎనర్జీకి సాయం చేయడమే తమ ఉద్దేశమని మైక్రోమ్యాక్స్ తెలిపింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD